Vijayaho Lyrics | Sai Charan | Nayana Nair | Gomathi | Lokesh | Poornima | Hemachandra | Harika Narayan | Sri Soumya
Here is the lyrics and Information about Vijayaho song. This song is released on 04 Aug 2022 by label Saregama Telugu and runs for 4:16. This song is from movie Bimbisara. It features actor and singer Sai Charan, Nayana Nair, Gomathi, Lokesh, Poornima, Hemachandra, Harika Narayan, Sri Soumya. Vijayaho song's music is given by M.M.keeravaani and lyrics penned by Chaitanya Prasad. It got released in language Telugu.
Vijayaho Full Video Song
Vijayaho Lyrics
LYRICS |
---|
విజయహో సాంగ్ : రుధిరహోఉద్యత్కౌక్షేయ భీకరా సమర ప్రకర ధీరాశూరా! విజయహోస్వైరావిలయ జ్వలన భాస్వరా హృదయ దళన ప్రళయ ప్రసర - బింబిసార! విలయహోత్రాతాత్రీగర్తలేశ్వరా విజిత రుధిర పారావారా! విజయహోజేతాకదన రణిత కంధరా ప్రబల కఠిన అచల శిఖర - బింబిసార! భయద వదన - జ్వలిత నయన - కణకణాగ్ని శీకరా! సతత సమరాగ్ర చలిత ప్రళయ జలధరా! sacnilk.com ఉదగ్ర చరిత - వ్యగ్ర భరిత - చండ కిరణ బంధురా! నరవరా - భయకరా - బింబిసార! విజయహోజ్వాలాజాజ్వల్య భాసురా అహిత రుధిర ధారాఘోరా! విజయహోవీరాప్రకట మకుట శేఖరా ప్రబల కఠిన అచల శిఖర - బింబిసార! భగ భగ భగ - భుగ భుగ భుగ జ్వలిత వదన భయకరా కణ కణ కణ - ఘన రణ చణ తరుణ కిరణ దినకరా సకల వికట కుటిల నిధన సంచిత బల జలధరా ప్రభువరా - శరధరా - బింబిసారా ఛట ఛట ఛట - ఛట ఛట ఛట చటుల ఛటల శిఖధరా శత శత శత - హత హత హత విగత విజిత గణభరా ప్రళయ ఘటిత విలయ నటిత సంకుల రణ జయకరా నరవరా - అసిధరా – బింబిసారా |
Song Releated Artist
Profession | Artist |
---|---|
Music Director | M.M.keeravaani |
Singer | Sai Charan Nayana Nair Gomathi Lokesh Poornima Hemachandra Harika Narayan Sri Soumya |
Lyricist | Chaitanya Prasad |
Song Releated Information
Type | Details |
---|---|
Label | Saregama Telugu |
Duration | 4:16 |
Release Date | 04 Aug 2022 |
Language(s) | Telugu |
Movie | Bimbisara |